కోరుట్ల: మెట్ పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో గస్తికాస్తున్న మెట్పల్లి పోలీసులు పోలీసులను అభినందించిన కాలనీవాసులు
కాలనీవాసులకు అండగా నిలిచిన మెట్పల్లి పోలీసులు జగిత్యాల జిల్లా మెట్పల్లి సాయిరాం కాలనీలో జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా సీఐ అనిల్ కుమార్ ఎస్సై కిరణ్ కుమార్ ఆదేశానుసారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ప్రణయ్ ప్రసాద్ శ్రీనివాస్ లు రాత్రివేళ గస్తీ తిరుగుతున్న కాలనీ వాసులకు అండగా నిలిచి దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు పోలీసులకు అభినందనలు తెలిపారు