మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన మనోహర్ కుమార్తె హంసవేణి (వయసు 17సంవత్సరాలు)చిత్తూరులో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతా ఉంది.ఈనెల 12వ తేదీ నుండి కనపడడం లేదని అమ్మాయి తల్లి దీప పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.