సంగారెడ్డి: సంగారెడ్డిలో నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల : నోటీసులు జారీ చేసిన ఎంఈఓ
Sangareddy, Sangareddy | Aug 24, 2025
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆదివారం తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంఘటన...