అనంతగిరి మండలం చిన్న కోనల గ్రామానికి విద్యుత్ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు
Araku Valley, Alluri Sitharama Raju | Sep 11, 2025
అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ మారుమూల చిన్నకోనెల గ్రామానికి గురువారం అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు....