రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు చేసింది పరిసర ప్రాంతాల్లోని డాక్యుమెంట్ రైటర్లు ఎక్కడ కనపడకపోవడం ఆసక్తికరంగా మారింది బుధవారం రైటర్ల ఆఫీసులన్నీ రద్దీగా ఉండాల్సిన టైం లో మూత పడిపోయాయి పలుచోట్ల తాళాలు వేసిన ఆఫీసులో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఏసీబీ తనిఖీల భయంతో రైటర్లు పరారయ్యారని సమాచారం.