గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని నరసింహస్వామి మెట్ల వీధిలో భారీ నాగుపాము కలకలం, పాములు బంధించి అడవిలో విడిచిపెట్టిన అధికారులు
Giddalur, Prakasam | Sep 5, 2025
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నరసింహస్వామి మెట్ల వీధిలో శుక్రవారం భారీ నాగుపాము ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది....