అనంతపురం నగరంలోని వేగివేమన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.
Anantapur Urban, Anantapur | Jan 19, 2026
అనంతపురం నగరంలోని వేగివేమన జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. సోమవారం ఉదయం 10:50 సమయం లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతపురం నగరంలోని వేగివేమన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. - Anantapur Urban News