చిత్తూరు పట్టణము మూరకంబట్టు నందు సుందర వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన చిత్తూరు నియోజకవర్గం వై యస్ ఆర్ సి పి సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి గారు మరియు టౌన్ కన్వీనర్ కెపి శ్రీధర్ ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ సత్య, ఎంకేఎస్ కుట్టి,యస్ జి పి గణేష్,రామ్ గణేష్,జై గణేష్,మురళి,గౌతమ్,అరుణ్,తిలక్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు…….*