*నగరంలో శునకాల నియంత్రణకు ప్రత్యేక చర్యలుఆరు నెలల్లో 400శునకాలకు శస్త్ర చికిత్సలు, యాంటి రెబిస్ వ్యాక్సిన్లు
Chittoor Urban, Chittoor | Sep 14, 2025
చిత్తూరు : చిత్తూరు నగర పరిధిలో వీధి శునకాల నియంత్రణకు నగరపాలక సంస్థ.. కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ఎమ్మెల్యే గురజాల...