రాష్ట్రంలోని ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో మోదీకి సాగిలపడ్డాయని సీపీఐ జిల్లా ప్రధానకార్యదర్శి రంగనాయుడు ఆరోపించారు. ఆదివారం రాత్రి కొలిమిగుండ్ల మండల కేంద్రానికి జీపుజాత చేరుకున్న సందర్భంగా.. ఆర్టీసీ బస్టాండ్లో సభ నిర్వహించారు.TDP, వైసీపీ పార్టీల అధినేతలు తప్పులు చేయడం వల్లనే మోదీకి భయపడుతున్నారని ఆరోపించారు. నాయకులు బాబా ఫక్రుద్దీన్, సోమన్న, సుబ్బారెడ్డి సిపిఐ నాయకులు పాల్గొన్నారు