వర్ధన్నపేట: వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్నవారికి గాయాలు
Wardhannapet, Warangal Rural | Jul 19, 2025
వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఐనవోలు మండలం కక్కిరాలపల్లి క్రాస్ రోడ్ వద్ద రహదారిపై...