తుఫాను ప్రమాద హెచ్చరిక నీవానది పరిసర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి .- డి.ఎస్.పి సాయినాథ్
Chittoor Urban, Chittoor | Oct 25, 2025
రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు మరియు తుఫాను ప్రభావం కారణంగా నీవా నాది నీటిమట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది దాని ఫలితంగా నది పొంగిపొర్లి పరిసర ప్రాంతాలు కాలనీలు మరియు తక్కువ ఎత్తులో ఉన్న ఇళ్లకు ముప్పు తలెత్తే అవకాశం ఉన్నదని అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే అవసరమైతే ముందుగానే ఎత్తైన సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అలాగే పిల్లలు వృద్దులు గృహనీలు మరియు పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పి సాయినాథ్ తెలిపారు.