యర్రగొండపాలెం: రోడ్డు ప్రమాదాలను నివారించాలని రోడ్డుపై ట్రాక్టర్లను ఉంచి నిరసన తెలిపిన స్థానికులు
Yerragondapalem, Prakasam | Aug 26, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సమీపంలో ప్రజలు రోడ్డు పై ట్రాక్టర్లు అడ్డంపెట్టి నిరసనకు దిగారు....