Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

యర్రగొండపాలెం: కళా ఉత్సవాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని శైలజాను అభినందించిన ఎంఈఓ మల్లికార్జున నాయక్

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని బొందలపాటి శైలజ మైనంపాడు డైట్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ సోలో సింగింగ్ లో రెండవ స్థానం సాధించారు. దీంతో ఆ విద్యార్థిని మండల విద్యాశాఖ అధికారి తులసి మల్లికార్జున నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS