కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున చోరవ చూపుతామని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు ఆయన వారి సమస్యల పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున చలచూపుతామని తెలిపారు.