గజపతినగరం: తాటిపూడి లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా వ్యాధి నిరోధక అధికారిణి డాక్టర్ అచ్యుత కుమారి
Gajapathinagaram, Vizianagaram | Aug 19, 2025
గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని...