రోడ్డుపై నిలబడి ఉన్న వృద్ధుని ఢీకొన్న గుర్తుతెలియని ద్విచక్ర వాహనం .
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం దిన్నెపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న మునెప్ప 70 సంవత్సరాల వృద్ధుని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మునెప్ప త్రీవంగా గాయపడ్డాడు. స్థానికులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుణ్ణి పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న సమాచారం.