కుప్పం: 100 కిలోల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
అక్రమంగా కారులో గంజాయి సరఫరా చేస్తుండగా ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పంకు చెందిన హరికృష్ణను అరెస్టు చేయడం జరిగిందన్నారు. 100 కిలోల గంజాయిని సీజ్ చేసి, ముగ్గురుని అరెస్టు చేయడం జరిగింది అన్నారు.