గద్వాల్: జిల్లాలో రెవెన్యూ శాఖలో ఎంపికైన గ్రామ పాలనాధికారులకు నియామక పత్రాలు పంపిణీ:జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్
Gadwal, Jogulamba | Sep 11, 2025
గురువారం మధ్యాహ్నం ఐడిఓసి కలెక్టర్ చాంబర్ నందు గ్రామ పాలనాధికారుల నియామక పత్రాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేయడం...