భారీ వర్షానికి కూలిన మట్టి గోడ
రైల్వే కోడూరు లో భారీ వర్షాలకు ఇంటి గోడ పడిపోయింది రెండు రోజులు గురించి కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే కోడూరు మండలం మాధవరం కోడి కి చెందిన ఆనాల రాములమ్మ ఇంటి కూడా ఇంటి గోడకూలిపోయిందికూలిపోయింది. రైతు భరోసా కేంద్రంలో ఉండడానికి అనుమతించాలని ఆమె కోరారు. అధికారులు రాజకీయ నాయకులు తనకు సహాయం చేయాలని కోరారు.