మెదక్: జిల్లాలో ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్నెట్ పరీక్షలు నిర్వహణకు పక్క ప్రణాళిక ద్వారా చర్యలు
కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష
Medak, Medak | Sep 15, 2025 మెదక్ జిల్లాలో టెన్త్ ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై జీలకర్ర రావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈనెల 22 నుంచి వరకు ఆరు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి అన్నారు ఈ పరీక్షలు విద్యార్థులకు ఉన్నత విద్యలకు తోడ్పాటు అందిస్తాయని తెలిపారు అందరూ పరీక్షలకు హాజరవుతున్నది సాధించి భవిష్యత్తులో ఉన్నత చదువులతో ముందుకు వెళ్లవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జెసJC నగేష్ DMHO డాక్టర్ శ్రీరామ్ ZPCEO ఎల్లయ్యDRDA PD శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.