జూలూరుపాడు: జూలూరుపాడు లోని నాయి బ్రాహ్మణ దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం నందు నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల అధ్యక్షుడు కడియాల శీను ఆధ్వర్యంలో నిర్మించిన నాయి బ్రాహ్మణ దినోత్సవం పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరణ కి నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కుదురుపాక నిర్మల, జిల్లా నాయి బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు మాడుగుల నాగరాజు, కడియాల పుల్లయ్య,వల్లోజి రమేష్,కడియాల మణికుమార్,మండల ప్రధాన కార్యదర్శి పెద్దారపు కృష్ణ అర్జున్,ఉపాధ్యక్షుడు మాడుగుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.