ఆమదాలవలస: నియోజకవర్గంలో YCP అభ్యర్థి తమ్మినేని సీతారాంపై 33,285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్
Amadalavalasa, Srikakulam | Jun 4, 2024
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గానికి...