పటాన్చెరు: రామచంద్రపురంలోని సాయి నగర్ కాలనీలో ఫైలేరియా, నూలి పురుగుల నివారణపై అవగాహన కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి
Patancheru, Sangareddy | Jul 30, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో నులి పురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ...