తిరుపతిలో వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం పోలీసులు గాలింపు
తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ లోని మాతృస్య బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు యోగా తరగతులకు వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిన ఇద్దరూ తిరిగి రాలేదు . డైరెక్టర్ శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు బాలికలను ఎవరైనా చూసిన యెడల తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారుల విజ్ఞప్తి చేశారు.