గంగాధర నెల్లూరు: GDనెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు వానలో తడుస్తూనే పనులు
GDనెల్లూరులో బుధవారం వర్షం కురిసింది. పారిశుద్ధ్య కార్మికులు వానలో తడుస్తూనే పనులు చేశారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ పొంగి పొర్లింది. పారిశుద్ధ్య కార్మికులు ఆ చెత్తను తొలగించారు.