పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పలువురు పెన్ డౌన్ కార్యక్రమంలో నిర్వహించారు
శ్రీకాళహస్తిలో పెన్ డౌన్ శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు నిరసనగా పెన్ డౌన్ చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని, చెక్ స్లిప్ ఎడిట్ ఆప్షన్ పునరుద్ధరించి ప్రజలు సమస్యలు తొలగించాలని కోరారు. కార్డుప్రైమ్ 2,0 విధానంలో ఎడిట్ ఆప్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.