శింగనమల: తరిమెళ్ళ గ్రామంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రాకపోకలు అంతరామం ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని
తరిమెల గ్రామంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు జలమయ్యాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయం లో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తరిమెల గ్రామం వద్ద ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాలన్నారు.