శ్రీకాకుళం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు, భార్య పరిస్థితి విషమం
కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు తెనాలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్ రాధిక దంపతులు కొన్నిళ్లుగా తాపీ పని చేసుకుంటూ తెనాలిలోని బాలాజీ రావు పేట శివారులో ఉంటున్నారు ఆదివారం స్థితిలో ఉన్న వీరిని ఆసుపత్రికి తీసుకువచ్చామని స్థానికులు తెలిపారు ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ జరిగి పాయిజన్ తీసుకున్నట్లు చెబుతున్నారు భార్య పరిస్థితి విషమంగా ఉంది. నా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు..