బెల్లంపల్లి: రొట్టపల్లి అడవి ప్రాంతంలో పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి... గ్రామస్తులను అప్రమత్తం చేసిన ఆటవిశాఖ అధికారులు
Bellampalle, Mancherial | Jul 27, 2025
కాజీపేట మండలం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలోని వెంకటాపూర్ బీటు రొట్టెపల్లి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై పెద్దపులి...