విజయనగరం: బొబ్బాదిపేటలో డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు, డీజే సౌండ్స్ కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తున్న స్థానికులు
Vizianagaram, Vizianagaram | Sep 4, 2025
విజయనగరంలోని బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ అనే 22 ఏళ్ల యువకుడు గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేస్తూ మృతి చెందాడు....