శింగనమల: సింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు.
సింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.