యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, హంస హోమియోపతి కాలేజ్ విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు మరియు మానవహారం నిర్వహించారు.
Siddipet, Telangana | Jun 25, 2025