గర్భిణీ స్త్రీ పట్ల నిర్లక్ష్యం వహించి ఆమె మృతికి కారణాల పై అనుమానం వ్యక్త పరిచిన కుటుంబ సభ్యులు హై కోర్టు ను ఆశ్రయించటంతో నేడు కోర్టు ఆదేశాల మేర రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఒంగోలు నగరంలో రి పోస్టుమార్టం సందర్భంగా చీరల అధికారులు ఒంగోలు తరలివచ్చారు అయితే భర్తతోపాటు లాయర్ తదితరులు హాజరై మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు లాయర్ మాట్లాడుతూ కేరళ హాస్పటల్లో జరిగిన ధర్నాలపై కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం ఏంటంటే ప్రశ్నించారు గర్భిణీ స్త్రీ బిడ్డకు జన్మనిచ్చి ఆ మృతి పై ఉన్న అనుమానాలను ఆ రెండో హాస్పటల్ పూర్తి చేయాలన్నారు