విశాఖపట్నం: కాపుల అభ్యున్నతికి నిధులు కేటాయించాలి*.ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆరేటి ప్రకాష్
India | Aug 6, 2025
ఆంధ్రప్రదేశ్లో 18 శాతంగా ఉన్న కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించి కాపుల అభివృద్ది సంక్షేమానికి...