పెద్దమద్దూరు వంతెనపైకి కొండవీటి వాగు వరద నీరు చేరడంతో అమరావతి నుంచి విజయవాడకు రాకపోకలు నిలిపివేత
Pedakurapadu, Palnadu | Aug 19, 2025
అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రహదారిపై ఉన్న పెద్దమద్దూరు వంతెనపైకి కొండవీటి వాగు వరద నీరు చేరింది. ఎగువన కురిసిన వర్షాలకు...