శామీర్‌పేట: సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి
సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాల్లో భాగంగా మెడికల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లా డివిజన్ మండల స్థాయి కార్యాలయాల వారిగా అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీలోపు అన్ని కార్యాలయాలు ప్రజలకు అవగాహన కల్పించే సదస్సులు నిర్వహించాలని తెలిపారు.