జగిత్యాల: రాయికల్ మండలంలోని బోర్నపల్లి వరద తీవ్రతను రైతులు గ్రామస్తులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jagtial, Jagtial | Aug 19, 2025
జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలంలోని బోర్నపల్లి వరద తీవ్రతను ఆ ప్రాంత రైతులు గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి జీవన్...