గద్వాల్: ఆశ వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ఆశ వర్కర్లు
Gadwal, Jogulamba | Aug 25, 2025
ఆశా వర్కర్ లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు అనుబంధం)...