నవాబ్‌పేట: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నవాబ్పేట్ లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
తెలంగాణ విమోచన దినోత్సవం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ముందు మండల అధ్యక్షులు చంద్రకాంత్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణ రాకముందు విమర్శ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసి గద్దనెక్కాక అది మర్చిపోయారని అన్నారు.