అలంపూర్: ఏబీవీపీ నాయకులకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు మధ్య వాగ్వాదం
విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు అన్నారు .అనంతరం వారు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి తక్షణమే ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏబీపీ నాయకులు మధు మరియు రహీం నరేష్ తదితరులు ఉన్నారు .