నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా జరగడం లేదు: మున్సిపల్ మాజీ చైర్మన్ నజీబ్
Narayankhed, Sangareddy | Sep 9, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో దాదాపు 40,000 మంది జనాభా నివసిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వారానికి ఒక్కరోజు...