భీమడోలు వ్యాప్తంగా సొసైటీలను తనిఖీలు చేసి, యూరియా పంపిణీని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారిణి ఉషారాణి
Eluru Urban, Eluru | Sep 9, 2025
భీమడోలు మండలంలో సార్వసాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఏవో ఉషారాణి తెలిపారు. మంగళవారం భీమడోలు మండలంలోని సొసైటీలను...