పామర్రు: చోరగుడి ZP హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా
పమిడిముక్కల మండలం చోరగుడి ZP హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగాల పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ , నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.