ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో మార్కాపురం జిల్లాలో దొనకొండ కురిచేడును కలపాలని రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు, స్థానికులు, దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృష్ణారెడ్డి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని, దొనకొండ కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాల చేపడతామని హెచ్చరించారు.