పూతలపట్టు: వెలుగు మహిళా మార్ట్ రుణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్ ఎంపీ దగ్గుముల్ల ప్రసాదరావు
తవణంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరిగిన వెలుగు మహిళా మార్ట్ లాబాల పంపిణీ, శ్రీనిధి, ఉన్నతి రుణాల పంపిణీ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి, యాదమరి, ఐరాల, బంగారుపాళ్యం మండలాల నుండి భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సకాలు, రుణ పథకాలపై అవగాహన కల్పించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు, దోమ పిడి శ్రీదేవి, బంగారుపాళ్యం ఏఎంసీ చైర్మన్ భాస్కర్ నాయుడు, కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ మనీ నాయుడు