శింగనమల: బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు గుంతను తీశారు.
బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహము ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు గుంతను తీశారు స్థానికులు గమనించి, ఎమ్మార్వో కు సమాచారం అందించారు ఎమ్మార్వో సంఘటన స్థలానికి చేరుకొని గుంతను బూర్చి వేశారు. గుంతను బూర్చి వేసిన వారిని వరుకూటి కాటమయ్యను ఎమ్మార్వో గారు అభినందించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయం లో ఘటన జరిగినట్లు తెలిపారు.