బొబ్బిలి: బొబ్బిలి ఆంగ్ల ఉపాధ్యాయుడు విజయ మోహన్ కు జాతి స్థాయి అవార్డు
ఆంగ్ల భాషలో  గత పదేళ్లుగా  విద్యార్థులకు  సులభమయిన పద్ధతుల ద్వారా బోధన కృత్యాలు నిర్వహిస్తూ వారిలో ఆంగ్ల భాష పట్ల ఆసక్తి ని పెంచే కార్య క్రమాలు చేపడుతున్న పాత బొబ్బిలి కి చెందిన  ఉపాధ్యాయుడు మింది విజయ మోహన్ రావు కు జాతీయ స్థాయి ఇండియన్ ఐకాన్ అవార్డ్ లభించింది. ఈ రోజు  శనివారం ఉదయం హిందుస్థాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా విభాగం kiteskraft సంస్థ ఎంపిక చేసిన 20 మంది  వివిధ రంగాల నిష్ణాతుల జాబితాలో " విద్యార్ధుల విద్యాభివృద్ధి అంశం " నకు విజయ మోహన్ రావు ను ఆన్లైన్ పోటీల్లో ఎంపిక చేశారు. ఆ మేరకు ప్రశంసా పత్రం, అభినందన జ్ఞాపిక ను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలియ చేసారు.పాఠశాల వి