గాజువాక: స్టీల్ ప్లాంట్ సి డి సి పి విభాగంలో ఎత్తునుంచి పడటంతో కాంట్రాక్టు కార్మికుడు మృతి
Gajuwaka, Visakhapatnam | Sep 6, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ లోని సి డి సి పి విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సిహెచ్ అప్పలనాయుడు ఎత్తునుంచి పడటంతో...