పత్తికొండ: మద్దికేరలో విద్యార్థులు వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు ఘన నివాళులు
కర్నూలు జిల్లాలోని మద్దికేర మండలంలో విద్యాసా విద్యాసంస్థల విద్యార్థులు, వందేమాతర గేయం రచించిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ గేయాన్ని ఆలపించి ఘనంగా శుక్రవారం నివాళులర్పించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు దేశభక్తితో కూడిన ఈ గేయాన్ని గానం చేశారు.